• 416
    0

    కుట్రలకు, కుయుక్తులకు, వెన్నుపోట్లకు గురువైన చంద్రబాబు కొంతమంది టిడిపి బృందాన్ని పవన్ మాజీ భార్య రేణూదేశాయ్ ని పూణేలోని ఆమె నివాసంలో కలిశారంట. పవన్ కళ్యాణ్ ను ఏదో ఒక విధంగా రోడ్డుకీడ్చి అల్లరి చేయాలనీ, అందుకు ఎన్ని వందల కోట్లయినా ఇస్తామనీ ఒత్తిడి చేశారట. అయితే రేణూదేశాయ్ నుండి గట్టి ఎదురు దెబ్బ తగిలిందట. నేనెలా కనబడుతున్నాను? డబ్బుకు గడ్డితినేదానిననుకున్నారా? మేము గౌరవప్రదంగా విడిపోయాము. అంతేగానీ ఇలాంటి నీచమైన పనులు చేయమనడానికి మీకెంత ధైర్యం? గెటవుట్….. ...