• 32
    0

    సుహాసినికి భారీ ఓటమి చంద్రబాబు సనత్ నగర్, కూకట్‌పల్లి నియోజకవర్గాలను చాలా కీలకంగా భావించారు. అక్కడ కూడా టీడీపీకి గట్టి షాకి తగిలింది. సనత్ నగర్ నియోజకవర్గాన్ని చంద్రబాబు పట్టుబట్టి తీసుకున్నారని చెబుతున్నారు. అక్కడి నుంచి కూడా ఓడిపోయారు. అలాగే కూకట్‌పల్లి నుంచి నందమూరి కుటుంబ సభ్యురాలు సుహాసినిని బరిలోకి దింపారు. ఆమెను బరిలోకి దింపడం ద్వారా కూకట్‌పల్లిలో గెలవడంతో పాటు హైదరాబాద్, తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రభావం చూపుతుందని భావించారు. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. ...