• 1674
  0

  దూసుకు పోతున్న జనసేన – కళ్యాణ్ దిలీప్ పవన్ కలయిక ఒక్కటే మిగిలింది . కళ్యాణ్ దిలీప్ – పవన్ కళ్యాణ్ చర్యలు ఊహాతీతం అంటున్న జనసేనలు . గడిచిన కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు,జనసేన ముఖ్య కార్యకర్తల వ్యూహా-ప్రతివ్యూహాలు చూస్తేంటే తల పండిన రాజకీయ నాయకులే ఔరా అనేటట్టు ఉంది జనసేన వైఖరి. మొన్న ఊహించని రీతిలో కత్తి మహేష్ ఉదంతం ముగించిన జనసేన ముఖ్య నాయకుడు కళ్యాణ్ దిలీప్ సుంకర రెండు రోజులు క్రితం ...
 • 1520
  0

  పవన్ కల్యాణ్ ప్రసంగం – పదకొండు ముఖ్యాంశాలు విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న కార్మికులకు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. బుధవారం విశాఖ చేరుకున్న పవన్.. ఆత్మహత్య చేసుకున్న ఆ సంస్థ కార్మికుడు వెంకటేష్ కుటుంబాన్ని వారి ఇంట్లో పరామర్శించారు. అనంతరం కార్మికుల ధర్నా వేదిక వద్దకు వెళ్లి వారికి మద్దతుగా ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజకీయాలు, రాజకీయ పార్టీల గురించి ఆయన ఆవేశంగా మాట్లాడారు. పవన్ ...
 • 917
  0

  ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో త‌మ పార్టీ కార్యాల‌యాలు ఏర్పాటు చేయాల‌ని సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క‌ నిర్ణ‌యాలు తీసుకున్నారు. హైద‌రాబాద్, అమ‌రావ‌తిలో 5 ఎక‌రాల విస్తీర్ణంలో పార్టీ కార్యాల‌యాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే మిగ‌తా జిల్లా కేంద్రాల్లో రెండెక‌రాల విస్తీర్ణంలో జ‌న‌సేన కార్యాల‌యాలు నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం పార్టీ స‌భ్య‌త్వాల‌పై దృష్టిపెట్టిన ప‌వ‌న్ జ‌న‌సేన కార్యాల‌యాల‌ ఏర్పాటును కూడా వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని యోచిస్తున్నారు. ఇక, తెలంగాణ‌లో తొలిద‌శ‌లో ఉమ్మ‌డి జిల్లాల ...