• మజ్నుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా బ్రేకప్‌కు, హార్ట్ బ్రేకప్‌కు తేడా చెప్పడానికి అల్లుకొన్న కథ, కథనాలు నాసిరకంగా కనిపిస్తాయి. అదే సినిమాకు ప్రతికూలంగా మారింది. అఖిల్‌కు తప్పనిసరి హిట్ అందించాల్సిన ఒత్తిడి ...