• హృతిక్‌రోషన్‌, సుజాన్‌ఖాన్‌ విడిపోవడానికి కేవలం ఒకరిపై ఒకరికి నమ్మకంలేకపోవడమేనని కథనలు విన్పిస్తున్నాయి. అయితే సుజాన్‌ తండ్రి మాత్రం… వ్యక్తిగత విషయాల్లో మీడియా ఎక్కువగా ప్రచారం చేయవద్దని వారి అభిప్రాయాలమేరకే నడుచుకోవడంలో తప్పులేదని చెబుతున్నాడు. ...