Jayahoa-Voice of The suppressed people

Top Menu

  • V6 News live
  • Ntv Live
  • Support special status for AP

Main Menu

  • రావు కాలం
  • ఎడిటర్స్’ చాయిస్
    • ఇన్నర్ వ్యూ
    • పబ్లిక్ టాక్
    • జర్నలిస్ట్ డైరీ
  • వార్తలు
    • అంతర్జాతీయవార్తలు
    • జాతీయవార్తలు
    • రాష్ట్రవార్తలు
  • సినిమా
    • టాలీవుడ్
    • గాసిప్స్
    • ట్రైలర్స్
    • బాలీవుడ్
    • రివ్యూ లు
    • హాలీవుడ్
  • భక్తి
    • జోతిష్యం
    • దైవం
    • పంచాంగం
  • మహిళ
    • టిప్స్
    • బ్యూటీ కేర్
    • స్వీట్ హోం
  • కథలు
    • కవిత్వం
  • బహిరంగ లేఖ
    • ఎవరూచెప్పనివి
      • ఆర్ధికం
      • మానసికం
      • సామాజికం
  • Video
    • cartoon
  • jobs
    • It JOBS
Sign in / Join

Login

Welcome! Login in to your account
Lost your password?

Lost Password

Back to login
  • V6 News live
  • Ntv Live
  • Support special status for AP

logo

Header Banner

Jayahoa-Voice of The suppressed people

  • రావు కాలం
  • ఎడిటర్స్’ చాయిస్
    • ఇన్నర్ వ్యూ
    • పబ్లిక్ టాక్
    • జర్నలిస్ట్ డైరీ
  • వార్తలు
    • అంతర్జాతీయవార్తలు
    • జాతీయవార్తలు
    • రాష్ట్రవార్తలు
  • సినిమా
    • టాలీవుడ్
    • గాసిప్స్
    • ట్రైలర్స్
    • బాలీవుడ్
    • రివ్యూ లు
    • హాలీవుడ్
  • భక్తి
    • జోతిష్యం
    • దైవం
    • పంచాంగం
  • మహిళ
    • టిప్స్
    • బ్యూటీ కేర్
    • స్వీట్ హోం
  • కథలు
    • కవిత్వం
  • బహిరంగ లేఖ
    • ఎవరూచెప్పనివి
      • ఆర్ధికం
      • మానసికం
      • సామాజికం
  • Video
    • cartoon
  • jobs
    • It JOBS
  • పవన్ జోరు – జగన్ బేజారు

  • టిడిపి నేతలకు గడ్డిపెట్టిన రేణూదేశాయ్….

  • జనసేన కరుడుగట్టిన రాజకీయాలు నేర్చేసిందా ?వ్యూహా-ప్రతివ్యూహాలు

  • తెలుగు రాజకీయాలపై పవన్ కళ్యాణ్ దండయాత్ర

  • జనసేన అధినేత కీల‌క‌ నిర్ణ‌యాలు.. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాల‌యాల ఏర్పాటు

Lifestyleభక్తి
Home›Lifestyle›ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో తెలియచేసిన స్త్రీ సంభోగ నియమాలు –

ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో తెలియచేసిన స్త్రీ సంభోగ నియమాలు –

By admin
September 18, 2019
152
0
Share:

* ప్రాణులకు నిత్యము శరీరము నందు సంభోగేచ్ఛ కలుగుచుండును. సంభోగం ఆచరించని యెడల శరీరము నందు మేహరోగం , మేధోవృద్ది , శరీర సంధులు సడలుట వంటి సమస్యలు కలుగును.

* సంభోగ సంబంధ ఆలోచనలు కలిగినపుడు బలవంతముగా మనస్సును నిరోధించుట , క్రోధము చెందుట, బ్రహ్మచర్యము , స్త్రీ సంభోగ సుఖం అనుభవించకుండా ఉండటం వలన మనుష్యుడు యొక్క శుక్రము క్షీణించును.

* శుక్రము క్షీణించినవానికి శరీర దౌర్బల్యము , ముఖం వాడుట, పాండురోగం , చిక్కిపోవుట , భ్రమ , నపుంసకత్వం , తన ప్రమేయం లేకుండానే శుక్రస్కలనం జరుగును.

* ఒకే గోత్రం గల స్త్రీ , శత్రువు భార్య , రాజు భార్య , మిత్రుని భార్య , దీర్ఘరోగములు కలిగిన స్త్రీ , శిష్యుని భార్య , బ్రాహ్మణ స్త్రీ , పిచ్చితో బాధపడుతున్న స్త్రీ , సన్యసించిన స్త్రీ , పతివ్రత , గురువు యొక్క భార్య , ముసలితనం గల స్త్రీ , గర్భవతి , అపరిచిత స్త్రీ వీరితో సంభోగం జరుపుట నిషిద్దం మరియు ధర్మశాస్త్ర విరుద్ధం.

* బాల,ముగ్ధ , ప్రౌఢ (అధిక వయస్సు ) స్త్రీల యొక్క వయోబేధమును , అనురాగమును అనుసరించి సంభోగక్రియ జరుపవలెను .

* స్త్రీ పదహారు సంవత్సరముల వరకు బాల అనియు , పదహారు మొదలుకొని ముప్పైరెండు సంవత్సరముల వరకు తరుణి అనియు , ముప్పైరెండు సంవత్సరముల నుండి యాభై సంవత్సరాల వరకు ప్రౌఢ అనియు , యాభై సంవత్సరాల పైబడిన వృద్ధస్త్రీ అని అందురు . ఈ వృద్ధస్త్రీతో సంభోగం నిషిద్దం.

* గ్రీష్మ, శరదృతువుల యందు కామేచ్ఛ గల పురుషుడు బాలసంభోగం హితకరం . హేమంత , శిశిర ఋతువు నందు తరుణియగు స్త్రీతో రమించుట హితకరం , వర్ష, వసంత ఋతువు యందు ప్రౌడస్త్రీతో రమించుట హితకరం.

* బాలా సంభోగం బలమును వృద్దిచేయును. తరుణీ సంభోగం శక్తిని క్షీణింపచేయును. ప్రౌఢ సంభోగం ముసలితనమును కలిగించును. ఈ నియమాలు అతిగా సంభోగించువారికి మాత్రమే . నియమిత పద్దతిలో కాలాన్ని అనుసరించి సంభోగించువారికి ఎటువంటి అనారోగ్యం కలగదు .

* కొత్తమాంసం , వేడిగా ఉన్న అన్నం , యవ్వనస్త్రీతో సంభోగం , పాలతో కూడిన అన్నం , నెయ్యి , వేడినీటి స్నానం ఈ ఆరు సేవించినవెంటనే శరీరబలాన్ని పెంచును.

* చెడిపోయిన మాంసం , వృద్ధస్త్రీ సంభోగం , ఉదయపు ఎండ , రేగటి పెరుగు , ప్రాతఃకాలంలో స్త్రీతో సంభోగం , ప్రాతఃకాలంలో నిద్ర ఈ ఆరు వెంటనే బలాన్ని హరించును .

* వయస్సులో తనకంటే పెద్దది అయిన స్త్రీతో రమించిన పడుచువాడు అయినను వృద్ధలక్షణాలు కలిగినవాడిగా అగును.

* హేమంత , శిశిర ఋతువుల యందు వాజీకరణ ఔషధాలు సేవించిన పురుషుడు యథేచ్ఛగా స్త్రీతో రమించవచ్చు. తప్పనిసరిగా వాజీకరణ ఔషధాలు సేవించవలెను . వసంత, శరదృతువుల యందు మూడు దినములకొకసారి , గ్రీష్మ , వర్ష ఋతువుల యందు పదిహేను రోజులకు ఒకసారి స్త్రీ సంభోగం ఆచరించవలెను.

* మనుష్యునికి శీతాకాలం నందు రాత్రి సమయములో , గ్రీష్మ కాలము నందు పగటి యందు , వసంతఋతువులో ఆహోరాత్రుల యందు , వర్షాకాలం నందు మేఘాలు గర్జించు కాలం నందు , శరదృతువులో ఎల్లప్పుడూ కామోద్రేకం కలుగుచుండును.

* పగటి యందు స్త్రీ సంభోగం ఆయుక్షీణం . సంభోగమునకు గ్రీష్మ, వసంత ఋతువులు అనుకూల కాలం .

* ఉదయ సంధ్య, సాయంత్రపు సంధ్యాకాలము నందు , పర్వదినముల యందు , గోవులను విడుచు ప్రభాతవేళ , అర్థరాత్రి యందు , మధ్యాహ్న కాలం నందు సంభోగం నిషిద్దం.

* శరీరబలం కలిగినవాడు, వాజీకరణ ఔషధాలు సేవించువాడు , యవ్వనవంతుడు ప్రతినిత్యం సంభోగం జరపవచ్చు.

* గురువులు నివశించే ప్రదేశమునకు సమీపస్థలం , బహిరంగ ప్రదేశముల యందు , దుఃఖకరమైన మాటలు వినపడు ప్రదేశముల యందు స్త్రీసంభోగం నిషిద్దం.

* అధికభోజనం చేసినవాడు , భయం కలిగినవాడు, శరీర అవయవముల యందు బాధ కలిగినవాడు , దప్పిక కలిగినవాడు , బాలుడు , వృద్దుడు , మలమూత్రాలు వచ్చువాడు , రోగముతో భాధపడువాడు స్త్రీసంభోగం చేయరాదు .

* రజస్వల అయిన స్త్రీ , సంభోగము నందు ఇష్టతలేనిది , మాలిన్యము కలిగినది , వయస్సులో తనకంటే పెద్దది అయిన స్త్రీ , రోగపీడితురాలు , అంగలోపము కలిగినది , గర్బవతి, ద్వేషించునది అయిన స్త్రీతో సంభోగం నిషిద్దం. ఇట్టి స్త్రీలతో రమించిన రోగములు కలుగును.

* సంభోగ నిగ్రహము లేని పురుషుడు రజస్వల అయిన స్త్రీతో సంభోగించిన పురుషునికి దృష్టి, ఆయువు, తేజస్సు నశించును.

* గర్భవతితో రమించిన గర్బమునకు హాని , రోగగ్రస్థ స్త్రీతో రమించిన బలం కోల్పోవును . మరియు మలినంతో ఉన్నది, ద్వేషించునది , శరీరం కృశించినది , బహిరంగ ప్రదేశమునందు సంభోగించిన శుక్రము క్షీణించి మనస్సు వికలతనొందును.

* ఆకలిగొనినవాడు , మనస్సు యందు కలవరం కలిగినవాడు , దప్పికతో ఉండువాడు , శరీర దుర్బలత కలిగినవాడు స్త్రీసంభోగం చేసినయెడల శుక్రం క్షీణించి వాతం ప్రకోపించును . ఆరోగ్యవంతుడు అయినను మధ్యాహ్న కాలం నందు రమించిన యెడల పైనచెప్పిన గుణములే కలుగును.

* రోగపీడితుడు స్త్రీసంభోగం చేసిన దేహబాధ , ప్లీహోదరం (spleen enlargement ) , మూర్చ, మృత్యువు కలుగును. సంధ్యాసమయం , అర్థరాత్రి యందు సంభోగం వొనర్చిన వాత,పిత్తములు ప్రకోపించును .

* రోగములు కలిగిన యోని యందు , గుదము నందు అంగప్రవేశం చేసి సంభోగం జరిపిన ఉపదంశం ( అంగము నందు తీవ్రంగా పోటు , కురుపులు ) , వాతప్రకోపం , శుక్ర క్షయం కలుగును.

* మలమూత్రాలు వచ్చుచున్నప్పుడు అవి నిరోధించి (ఆపుకొని ) సంభోగం చేసిన , స్కలన సమయంలో శుక్రము బయటకి రాకుండా బలవంతముగా ఆపుట వలనను , శుక్ర స్కలన సమయంలో వెల్లికిలా పడుకొని శుక్రం స్కలించుచున్న శుక్రం రాయిలా గడ్డకట్టి విపరీతమగు నొప్పి వచ్చు శుక్రశ్మరీ అను వ్యాధి వచ్చును. కావున ప్రకృతి విరుద్ధములు అగు కార్యములను చేయకుండా ఉండటం మంచిది .

* సంభోగానంతరం , స్నానం , చందనలేపనం చేసుకుని చల్లనిగాలి , మధురభక్ష్యములు , చల్లనినీరు , పాలు , మాంసరసం , పెసరకట్టు , ద్రాక్షారసం వంటివాటిని సేవించి మెత్తనిపాన్పుపైన పడుకొని నిద్రించవలెను . ఇలా చేయుట వలన శరీరమునకు అంతకు ముందు ఉండు బలం సిద్ధించి నీరసం , నిస్సత్తువ పోవును .

* మన శరీరబలమునకు మించి అతిమైధునం చేయుటవలన వాతవ్యాధులు , శూల , కాస , జ్వరం , శ్వాస , లివరు రోగములు , పాండువు , క్షయ వంటి వ్యాధులు సంభంవించును.

పైనచెప్పిన విధముగా నియమితకాలాన్ని అనుసరించి సంభోగ క్రియను నిర్వర్తిస్తూ ఆరోగ్యముగా ఉండగలరు.

గమనిక –

నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

——————————————————

కాళహస్తి వేంకటేశ్వరరావు

9885030034

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

Previous Article

ఏయే రోజుల్లో సంభోగం జరిపితే ఏ బిడ్డ కంటారు ...

0
Shares
  • 0
  • +
  • 0
  • 0
  • 0
  • 0

admin

Related articles More from author

  • Uncategorizedభక్తి

    ఆ యువకుడికి అంతా కొత్తగా ఉంది………………

    January 21, 2015
    By admin
  • Uncategorizedదైవంభక్తి

    దేనికో తెలియని ఆరాటం

    December 23, 2013
    By admin
  • Uncategorizedపంచాంగంభక్తి

    పంచాంగం

    January 22, 2015
    By admin
  • Uncategorizedదైవం

    ఓషో..కథలు

    January 2, 2014
    By admin
  • జోతిష్యందైవంభక్తి

    శని గ్రహం ఉపసమనం కోసం

    February 26, 2018
    By admin
  • Uncategorizedదైవం

    నలదమయంతుల వియోగం

    December 29, 2013
    By admin

Leave a reply Cancel reply

You may interested

  • ఇన్నర్ వ్యూఎడిటర్స్' ఛాయిస్జర్నలిస్ట్ డైరీ

    ప్రముఖ తెలంగాణ కవి శ్రీ కొనకంచి లక్ష్మి నరసింహ రావు ఇక సెలవు

  • ఇన్నర్ వ్యూఎడిటర్స్' ఛాయిస్

    జనసేన అధినేత కు రాజకీయాల్లో సీరియస్ నెస్ ఇంకా అల‌వాటు కాలేదా ?

  • ఇన్నర్ వ్యూ

    భారత దేశానికీ చేద పట్టింది

shop Now



Recent Posts

  • ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో తెలియచేసిన స్త్రీ సంభోగ నియమాలు –
  • ఏయే రోజుల్లో సంభోగం జరిపితే ఏ బిడ్డ కంటారు ?
  • నెహ్రూమరి ఇంత వెధవ ఆలోచనలు చేశాడా
  • పూరి పెద్ద పకోడీ – సారి పూరి
  • ఏపి బీజేపిలో సీఎం అభ్యర్థి ఎవరైనా కావొచ్చు..! రాంమాధవ్

Contact Us

  • Email
    editor.jayahoa@gmail.com

Timeline

  • September 18, 2019

    ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో తెలియచేసిన స్త్రీ సంభోగ నియమాలు –

  • September 18, 2019

    ఏయే రోజుల్లో సంభోగం జరిపితే ఏ బిడ్డ కంటారు ?

  • August 8, 2019

    నెహ్రూమరి ఇంత వెధవ ఆలోచనలు చేశాడా

  • July 22, 2019

    పూరి పెద్ద పకోడీ – సారి పూరి

  • June 7, 2019

    ఏపి బీజేపిలో సీఎం అభ్యర్థి ఎవరైనా కావొచ్చు..! రాంమాధవ్

  • May 24, 2019

    Pawan – Janasena ఓటమికి కొన్ని ప్రధాన కారణాలు

  • April 24, 2019

    ఫెలయిన విద్యార్థులకు మార్చిపోతే సెప్టెంబర్ ఉంది కదా – మంత్రి జగదీశ్వర్ రెడ్డి

  • April 19, 2019

    లవ్ కొవ్వు అని తిరిగి మోసపోయే తింగరిబుచ్చి

Lifestyleభక్తి

ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో తెలియచేసిన స్త్రీ సంభోగ నియమాలు –

* ప్రాణులకు నిత్యము శరీరము నందు సంభోగేచ్ఛ కలుగుచుండును. సంభోగం ఆచరించని యెడల శరీరము నందు మేహరోగం , మేధోవృద్ది , శరీర సంధులు సడలుట వంటి సమస్యలు కలుగును. * సంభోగ సంబంధ ఆలోచనలు కలిగినపుడు బలవంతముగా మనస్సును నిరోధించుట ...
  • ఏయే రోజుల్లో సంభోగం జరిపితే ఏ బిడ్డ కంటారు ?

    By admin
    September 18, 2019
  • నెహ్రూమరి ఇంత వెధవ ఆలోచనలు చేశాడా

    By admin
    August 8, 2019

Find us on Facebook

  • Home
  • Contact Us
  • About Us
© Copyright jayahoa. All rights reserved.