ఆధునికత పేరుతో ఎటు పోతోంది మన న్యాయవ్యవస్థ?

సంప్రదాయాలను తుంగలో తొక్కే తీర్పు లను కూడా గౌరవించాలా – పాటించాలా
నాయ్యమూర్తి అయితే పరిణామ క్రముమ్ అని జాతి సంప్రదాయాలను వంచించవచ్చా .
నైతికత తప్పు అని తీర్పు ఇస్తే సరి కదా !!!
నాకు తెలిసి – పరిణామ క్రమం లో దొంగ తనం చేయటం తప్పు కాదు – అది హక్కు – దాని ప్రశ్నమిచలేము – దొంగ లకు కూడా హక్కులుంటాయి అంటారేమో …
భర్త తప్పు చేస్తే శిక్షలు ఉన్నాయి – అలాంటప్పుడు – భర్త వల్ల సుఖం లేక పోతే విడాకులు పొంది – కావలిసిన బంధాలు పెట్టుకోవచ్చు .. లేదా భర్త అనుమతి కావాల్సిన సుఖాలను పొందవచ్చు …
హోమో సెక్స్ తప్పు కాదని తీర్పిచ్చి విచ్చలవిడి ప్రకృతి విరుద్ధ శృంగారానికి తెరలేపారు.
ఇప్పుడు అక్రమ సంబంధాలు తప్పు కాదని తీర్పిచ్చి మానవ సంబంధాల్ని చిన్నాభిన్నం చేస్తున్నారు.
పట్టణాల్లో విస్తరిస్తున్న కపుల్ స్వాపింగ్ ( ఒకరి భార్యను మరొకరు మార్చుకోవడం) లాంటి విశృంఖల శృంగారం కూడా తప్పులేదని తీర్పిస్తారా?
అలా అయితే ఇద్దరు వ్యక్తుల పరస్పర అంగీకారం పేరుతో వ్యభిచారం తప్పు కాదని చెప్పడమేగా?
వ్యభిచారం చట్టబద్ధమేనని చెప్పడమే కదా?
ఆధునికత పేరుతో ఎటు పోతోంది మన న్యాయవ్యవస్థ?