మనుషులు బంధాలకు విలువ ఇవ్వకపోతే?
మానవుడు సంఘజీవి అని ఎప్పుడో,ఎక్కడో ఏ పెద్దయన చెప్పడో కాని ఇప్పటి తరం మాత్రమ్ సంఘం అనే పదాన్ని తమకు అనుకూలంగా మర్చేసుకొని సోషల్ నెట్వర్క్ లో సంఘాలు పెట్టెసుకొని మెమ్ పెద్దలమాటకు విలువిస్తున్నామ్ అని చెప్పెసుకుంటున్నరు..సంఘజీవి అంటే నీ చుట్టు ఉన్న వాళ్ళతో ముఖాముఖి జీవించటం…ముక్కు మొహం తెలియని వాళ్ళతో 3 గంటలు పనికి రాని విషయాలు మాట్లాడటం కాదు…రూల్స్ తో రాజీ పడకుండా జీవించటం అంతకన్నా కాదు..
ఇంట్లో ఉన్న మనవాళ్ళని తిన్నావా అని అడిగే టైంలేని మనం ఎవరో తెలియని వాళ్ళని మాత్రం బెడ్ టీ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు తిన్నరాలెదో అని మాత్రం పలకరింపులు,పరామర్సలు…ప్రపంచం ఎంత చిన్నదైనా మన బందాలకున్న విలువ చాల గొప్పది…దాన్ని పోగొట్టుకోకుండా …నువ్వు పేస్ బుక్కులు వాడినా సరే,వాట్సప్ లు వాడిన సరే నీ వాళ్ళు నీతోనే ఉంటారు..
@ సన నాయుడు