పంచాంగం
పంచాంగం -స్వస్తిశ్రీ శ్రీజయనామ సంవత్సరము – ఉత్తరాయణము, -మాఘమాసము – శిశిరఋతువు
తే. 22-01-2015 గురువారము శుద్ధ విదియ. మ. 03.32 ని వరకు. తదుపరి తదియ. నక్షత్రము ధనిష్ఠ. రా. 11.44 వరకు తదుపరి శతభిషం వర్జ్యం తె. 06.26 ని నుండి. దుర్ముహూర్తమ ప. 10.11 ని నుండి 11.03 ని వరకు, మరల 02.44 ని నుండి 03.28 ని వరకు రాహుకాలం మ. 01.30 ని నుండి 03.00 వరకు శుభం భూయాత్