వందలమంది చుట్టూ ఉన్న కూడా
మొదటి పెగ్గేసాక గుర్తొచ్చే ..మంచి స్నేహితుడు…రెండో పెగ్గేశాక ద్రోహం చేసిన ప్రియురాలు ..మూడో పెగ్గేశాక ..నమ్మకద్రహం చేసిన ..ఓ స్నేహితుడు .నాలుగో పెగ్గేశాక ..వదిలి వెల్లి పొఇన ప్రియురాలు ….ఆరు పెగ్గులేశాక ..ఇంటికి చేరాక ..మనమేంచెసినా మవునంగా భరించే భార్య .వీళ్ళందరూ లేని మగ బ్రతుకు ..మగ బ్రతుకే కాదు.. అసలు మందు పుట్టిందీ ..మగవాడి కోసమే.. మగువపుట్టిందీ మగవాడికోసమే …. ఆడాళ్ళూ ..మీకోసం చచ్చిన మగవాళ్ళు ..వందల మంది ఉన్నారు కాని..మొగవాడికోసం చచ్చిన ఒక్క స్రీని చూపెట్టండి చూద్దాము. కొత్త సం వచ్చ్రానికి ముందు ..వందలమంది చుట్టూ ఉన్న కూడా ..మిమ్మల్ని..మీ జీవితంలో ఒంటరివాళ్ళని చేసే ..ఏ ప్రేమా..మీ జీవితంలో లేకుంటే మీఅ అంత దురద్రుస్టవంతుడు మరొకడు లేదు. మీ జీవితాల్లో ..కొత్త సంవచ్చ్రాలంటూ ఉండవు..అన్నీ పాత..సంవచ్చరాలే..అన్నీఅ ఆ పాత కాలండర్లే ..